(అందరూ సంతోషంగా ఉండాలి... నాతో పాటు..)
నేను నవ్విస్తాను.. నవ్వులుపాలూ అవుతుంటాను.
అయినప్పటికీ నవ్విస్తూనే ఉంటాను... ఎందుకంటే
నాకు మనసారా నవ్వాలని ఉంది,
దుఃఖానికి ఈర్ష పుట్టేల,
భాధలన్నీ దిగమింగుకుని.. సంతోషంగా గడపాలని ఉంది,
నేను నవ్వి చాలా రోజులు అయింది ఎందుకో తెలియదు.
సుఖ దుఖాల అయోమయం లో,
నట్ట నడిబొడ్డు బ్రతుకు సంద్రం లో,
గమ్యం తెలియని నావలా, దిక్కు తోచక నిలబడి చూస్తున్నాను.
అప్పటికి నవ్విస్తూనే ఉన్నాను నటిస్తూ..
జీవితం అనే నాటక రంగం లో రాజి పడకుండా,
నవ్వుతూ బ్రతికేందుకు, చిరునవ్వుతో ముందడుగు వేసేందుకు.