Tuesday, July 28, 2009

జీవితం



కిటికీ లోంచి చూశాను.
వర్షానికి తడిచిన రోడ్డు అందంగా ఉంది.
గొడుగులు
చాటున మనుషులు పరుగులు తీస్తున్నారు.
వర్షాన్ని
లెక్కచెయ్యకుండా దూరాల్ని జయించాలని
వాహానాలు వేగంగా... పరుగులు తీస్తున్నయి.
అంతట వేగమే..
జీవితం నిండా వేగమే!

దూరాల్ని జయించాలని
కాలంచేసే
ప్రయత్నమే జీవితం!

కొత్తబంగారులోకం



అందరూ నిద్రించేపుడు నువ్వు మేల్కొని ఉండు.
అందరూ మేల్కొని ఉన్నపుడు నువ్వు వెలుగై ఉండు.
ఒక్కొకటి.. నూటొక్కటి ఎన్ని విజయాలు వచ్చిన
నువ్వు నువ్వుగానే ఉండు
తరగని, చెదరని విశ్వాసంతో మరో చరిత్రకు..

Monday, July 27, 2009

ఆత్మ గౌరవం - మార్కమాన్, స్టాన్లీ, బర్గ్


అయిస్టాలను చిరునవ్వుతో..
కోపాన్ని కొద్ది స్వరంతో..
బాధను ఏకాంతం లో..
అభిరుచులను ఆహ్లాదం లో ..
అబ్యంతరాలను స్వల్ప మౌనవ్రతం తో ..
వ్యక్తం చేయడం వల్ల ఆత్మ గౌరవాన్ని
కాపాడుకోవడం సాద్యామౌతుంది.

నువ్వే- నువ్వే


ప్రియా ప్రియా
అన్నం లో నువ్వే
గోడ సున్నం లో నువ్వే

కంచం లో నువ్వే
నులక మంచం లో నువ్వే

తాగే నీళ్ళ లో నువ్వే
నా చేతి గోళ్ళ లో నువ్వే

నా గుండె లో నువ్వే
నా చొక్కా గుండి లో నువ్వే
నా మనసంత నువ్వే.

Friday, November 21, 2008


Friendship

straightline has 2 ends

triangle has 3 ends

rectangle has 4 ends

but circle has no ends

that is Friendship.