Wednesday, August 5, 2009




చిరు పలుకుల మన పరిచయం
భావమై నా యదను తడిమి
కవితల కలము కదిలి
మేఘమై నన్ను వీడి
వానలా నిన్ను చేరగా
చిగురించిన మన స్నేహం
శిశిరానికి తోలి కమలం
నా హృదయానికి నవ్యోదయం
wish u happy friendship day

No comments: